తేజ విద్యార్థుల వినూత్న ప్రదర్శన
తేజ విద్యార్థుల వినూత్న ప్రదర్శన స్థానిక తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థులు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని,దేశ, రాష్ట్ర, కోదాడ ప్రజలకు విద్యార్థులు హ్యాపీ క్రిస్టమస్ అని వినూత్న రీతిలో కూర్చుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మేరీమాత, శాంతా క్లాస్…