జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 24 at 16.28.04

TRINETHRAM NEWS

తేజ విద్యార్థుల వినూత్న ప్రదర్శన
స్థానిక తేజ టాలెంట్ స్కూల్ విద్యార్థులు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని,దేశ, రాష్ట్ర, కోదాడ ప్రజలకు విద్యార్థులు హ్యాపీ క్రిస్టమస్ అని వినూత్న రీతిలో కూర్చుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు మేరీమాత, శాంతా క్లాస్ వంటి వేషధారణలలో పిల్లలను అలరించారు. ఈ ఏర్పాటుకు పాఠశాల పి.ఈ.టి రాంబాబు, వెంకట్, రమేష్,సునీత, గణేష్, గోవిందు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ సంతోష్ కుమార్ , ప్రిన్సిపల్ అప్పారావు, వైస్ ప్రిన్సిపల్ సోమనాయక్, ఇన్చార్జులు రామ్మూర్తి, రేణుక గర్లు విద్యార్థుల తల్లిదండ్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page