నేడు తెలంగాణకు జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ

హైదరాబాద్‌: వివిధ విభాగాల అధిపతులు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో భేటీ కానున్న బృందం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలు, లోపాలపై అధ్యయనం.

నేడు తెలంగాణకు ప్రధాని మోడీ.. మల్కాజ్‌గిరిలో రోడ్ షో

Trinethram News : ప్రధాని మోడీ నేడు తెలంగాణకు రానున్నారు. శుక్రవారం సాయంత్రం 4:55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి మోడీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి మల్కాజ్ గిరికి బయలుదేరనున్నారు.సాయంత్రం 5:15 గంటల నుంచి 6:15 వరకు రోడ్ షోలో మోడీ పాల్గొంటారు.…

తెలంగాణకు మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ

Trinethram News : దక్షిణాది రాష్ట్రాలకు 5 రోజుల మోడీ షెడ్యూల్.. ఒక్కోరోజు మూడు నాలుగు సభల్లో పాల్గొన నున్న మోడీ.. తెలంగాణలో మూడు రోజులు మూడు సభల్లో పాల్గొననున్న మోడీ.. 16, 18, 19 తేదీలను తెలంగాణకి ఇచ్చినట్టు సమాచారం..…

నేడు తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం

మరికొద్దిసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న బృందం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లను సందర్శించనున్న చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం. హైడ్రాలజీ, డ్రాయింగ్ రిపోర్ట్ లతో పాటు, టెక్నికల్ డేటాను విశ్లేషించనున్న అధికారులు. బ్యారేజ్ ల భవితవ్యంపై పూర్తి…

తెలంగాణకు భారీ వర్షాలు!

Trinethram News : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇంకా చలికాలం పూర్తి కాకముందే.. ఎండాకాలం వచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇంకా చలికాలం పూర్తి కాకముందే..…

ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను: కేసీఆర్‌

నల్గొండ: ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని భారాస అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.. కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం…

1132 మందికి పోలీసు పతకాలు.. తెలంగాణకు 20, ఏపీకి 9

1132 మందికి పోలీసు పతకాలు.. తెలంగాణకు 20, ఏపీకి 9 Trinethram News : దిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ (MHA).. పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ అధికారులకు వివిధ పోలీసు పతకాల…

తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవద్దు : హర్షకుమార్

తెలంగాణకు చెందిన షర్మిలకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించవద్దు:హర్షకుమార్ షర్మిలపై అంతగా నమ్మకం ఉంటే ఏఐసీసీలోకి తీసుకోవాలన్న హర్షకుమార్ రాజ్యసభకు పంపచ్చని, దేశవ్యాప్తంగా స్టార్ క్యాంపెయినర్‌గా ఉపయోగించుకోవచ్చునని సలహా తెలంగాణ బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చానని షర్మిల చెప్పారన్న హర్షకుమార్

నేడు తెలంగాణకు అమిత్ షా.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్

Amit Shah: నేడు తెలంగాణకు అమిత్ షా.. లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్.. హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణకు రానున్నారు. లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా…

You cannot copy content of this page