Army jawan Died : అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి

TRINETHRAM NEWS

Army jawan from Telangana died in Assam

Trinethram News : నల్గొండ – అనుముల మండలం మదారిగూడెంకు చెందిన ఈరటి మహేష్(24) ఏడాదిన్నరగా అస్సాంలో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో అనారోగ్యానికి గురైన మహేష్ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.

అస్సాం ప్రభుత్వం మృతదేహాన్ని స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేస్తుంది. చిన్న వయసులో మహేష్ మృతి చెందడంతో మదారిగూడెంలో విషాదచాయలు అలుముకున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Army jawan from Telangana died in Assam.

You cannot copy content of this page

Scroll to Top