పోతవరంలో ఘనంగా బీసీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత

Trinethram News : నల్లజర్ల (పోతవరం) మార్చి 13నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ 20 లక్షలుఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత బుధవారం రాత్రి…

హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ నుంచి వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు

గోపాలపురం,10.03.2024. గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం గ్రామంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమక్షంలో టీడీపీ, బీజేపీ ల నుంచి వైసీపీలోకి భారీగా కుటుంబాలు చేరాయి. పార్టీ మారుతున్న నాయకులకు వైసిపి కండువాలు కప్పి హోం…

మహిళా సాధికారతకు ప్రభుత్వం ఎనలేని కృషి : హోంమంత్రి తానేటి వనిత

Trinethram News : ద్వారకాతిరుమల, తేది: 07.03.2024. రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించేలా మహిళల స్థితిగతులను పెంచేందుకు, జీవనోపాధులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వ ప్రతి పథకంలో స్త్రీ కీలక పాత్ర పోషించేలా జగనన్న ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుందని రాష్ట్ర హోం మరియు విపత్తుల…

07.03.2024 గురువారం నాడు గౌరవ హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత గారి షెడ్యూల్ వివరాలు..

1) ఉదయం 10:00 గంటలకు ద్వారకా తిరుమల మండలం కొమ్మర గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. 2) ఉదయం 11:00 గంటలకు రాళ్లగుంట గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. 3) మధ్యాహ్నం 12:00 గంటలకు సత్తెన్నగూడెం గ్రామంలో పార్టీ…

మానవత్వం చాటుకున్న హోంమంత్రి తానేటి వనిత

Trinethram News : దేవరపల్లి,తేదీ 01.03.2024. రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత శుక్రవారం నల్లజర్ల మండలం పర్యటనలో భాగంగా గౌరీపట్నం వెళ్తున్నారు. మార్గమధ్యలో దుద్దుకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ద్విచక్ర…

పార్టీకి కార్యకర్తలే వెన్నుముక : హోంమంత్రి తానేటి వనిత

ద్వారకా తిరుమల/యర్నగూడెం,తేదీ : 27.02.2024. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే నిజమైన బలం, వారే పార్టీకీ వెన్నెముక అని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత బలమైన సంకేతాలు పంపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్…

వేళ్ళచింతలగూడెంలో 144 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన హోంమంత్రి తానేటి వనిత

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం,తేది : 25.02.2024. రాష్ట్ర ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తోందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం…

కొవ్వూరులో క్రికెట్ అకాడమీని ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత

Trinethram News : కొవ్వూరు,తేది : 07.01.2024. కొవ్వూరులో క్రికెట్ అకాడమీని ప్రారంభించిన హోంమంత్రి తానేటి వనిత ఫ్రెండ్స్ క్రికెట్ అకాడమీ బెస్ట్ కోచింగ్ ఇవ్వడమే కాకుండా క్రికెట్‌పై పూర్తి అవగాహన పెంచి జాతీయస్థాయిలో పోటీపడే మంచి ఆటగాళ్లను తయారు చేయాలని…

You cannot copy content of this page