YCP : రాజ్యసభలో వైసీపీకి తగ్గుతోన్న బలం
రాజ్యసభలో వైసీపీకి తగ్గుతోన్న బలం Trinethram News : 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు. ఇటీవలే పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేసిన ముగ్గురు. పదవులు వదులుకున్న ఆర్.కృష్ణయ్య, మోపిదేవి, బీద మస్తాన్. ఇప్పుడు రాజీనామా బాటలో…