WhatsApp Image 2023 12 16 at 4.50.44 PM
ANDHRAPRADESH

4.35 లక్షల ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినమైన డిసెంబర్ 21 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు 4.35 లక్షల ట్యాబ్‌ల పంపిణీని ప్రారంభించనున్నారు.