Congress Leaders House Arrest : అరకులోయ లొ కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
అరకులోయ లొ కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం. అల్లూరి జిల్లా, అరకువేలి. మండలం త్రినేత్రంన్యూస్.13 అరకు లోయ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తుల బృందం రాకతో ముందస్తు చర్యల్లో భాగంగా ఆంద్ర ప్రదేశ్ కాంగ్రెసు యువ నాయకుడు. పాచిపెంట చిన్నాస్వామి నీ…