ఖమ్మంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మిస్సింగ్
ఖమ్మంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మిస్సింగ్ Trinethram News : హైదరాబాద్ నుంచి వస్తున్న అన్నను పికప్ చేసుకునేందుకు బస్టాండ్‌కు వెళ్లి తిరిగిరాని సంజయ్ అనే యువకుడు సంజయ్ జాడ తెలియక కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు ఎవరో ఒక…