నా క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.. కేటీఆర్

Trinethram News : సీఎం రేవంత్ రెడ్డి నా క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.. దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటాను.. నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో సంబంధం లేదు.. ఎవరో హీరోయిన్‌లను నేను బెదిరించా అన్నారు.. నాకు ఆ ఖర్మేంది?, దిక్కుమాలిన పనులు…

నేడు నల్గొండ, భువనగిరి జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం

Trinethram News : హైదరాబాద్ తెలంగాణ లోక్‌సభ ఎన్ని కలే టార్గెట్‌గా గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తు న్నారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ నల్గొం డ, భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటించను…

కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు

హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)పై.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హనుమకొండ పోలీసులకు కాంగ్రెస్…

హనుమకొండ లో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు

Trinethram News : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ PS లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో…

లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి – కేటీఆర్

Trinethram News : KTR : లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ చైర్మన్ కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. తాను జీవితాంతం కాంగ్రెస్ లో ఉంటానని రేవంత్…

ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన శోభ, కేటీఆర్

Mar 21, 2024, ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన శోభ, కేటీఆర్ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కవితను కలిసిన ఆమె తల్లి శోభ, కేటీఆర్‌, న్యాయవాది మోహిత్‌ రావు కలిశారు. సుమారు 50 నిమిషాలు కవితతో మాట్లాడి అనంతరం వారు వెళ్లిపోయారు.

కవిత అరెస్టు..అయిన సంగతి తెలిసిందే.. అయితే కేటీఆర్‌ పై ఈడీ ఫిర్యాదు?

బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఈడీ అధికారులు కవిత అరెస్టు సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణ ఫిర్యాదు దాఖలు చేసిన ఈడీ మహిళా అధికారి ప్రియా మీనా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఈడీ అధికారులు బంజారాహిల్స్…

కేటీఆర్ పై కేసు నమోదు

ఈడి అధికారుల పై దుర్బుషలాడినందుకు కేటిఆర్ పై పిర్యాదు చేసిన ఈడి. బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ లో కేటీఆర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్

Trinethram News : ఈరోజు జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపిన కేటీఆర్. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న కేటీఆర్. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని తెలిపిన…

నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం రానున్న లోక్‌సభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైన చర్చ ఈ రోజు నుంచి మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్యాచరణపై చర్చ

You cannot copy content of this page