Kartika Parva Deepotsavam : నేడు తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం

Trinethram News : తిరుమల , నేడు తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 15 తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణ‌మినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన…

Deputy Mayor Dhanraj Yadav : శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిజాంపేట్ కార్తీక వనభోజనాలకు

శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నిజాంపేట్ కార్తీక వనభోజనాలకు రావాలని ఆహ్వానిస్తూ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కి ఆహ్వాన పత్రిక… ఈరోజు నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరషన్ కు చెందిన శ్రీ శ్రీ…

శ్రీశైలం కార్తీక మాస మహోత్సవంలో గోదావరిఖనికి చెందిన నృత్య కళాకారిణిల ప్రదర్శన

శ్రీశైలం కార్తీక మాస మహోత్సవంలో గోదావరిఖనికి చెందిన నృత్య కళాకారిణిల ప్రదర్శన రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పరుశురాం నగర్ కు చెందిన సల్లం హానిక, ఎల్బీనగర్ కు చెందిన మామిడి వైష్ణవి గాంధీనగర్ కు చెందిన…

కుమారగిరిపై కార్తీక శోభ

కుమారగిరిపై కార్తీక శోభ ‘కుమారగిరిపై – కార్తీక శోభ’Trinethram News : ప్రకాశం జిల్లా, త్రిపురాంతకంత్రిపురాంతకం మండల కేంద్రంలో కుమారగిరిపై వెలసిన త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయము ఈరోజు వేకువజాము నుండి శివనామస్మరణతో ,దీపపు కాంతుల వెలుగులతో నిండిపోయింది. కార్తీక పౌర్ణమి కావడంతో…

కార్తీక పౌర్ణమి మాస పురస్కరించుకొని

కార్తీక పౌర్ణమి మాస పురస్కరించుకొని చొప్పదండి : త్రి నేత్రం న్యూస్ శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి అయినందున చొప్పదండి మండలలో ప్రజలందరూ సుఖ సంతోషాలతోపాడి పంటలు, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుతూకాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్, టౌన్ సోషల్ మీడియా…

Kartika Deepotsavam : నవంబరు 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం

నవంబరు 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం Trinethram News : తిరుపతి, 2024 న‌వంబ‌రు 12: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 18వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం…

Devotees Bustle : కార్తీక సోమవారం- భక్తుల సందడి

కార్తీక సోమవారం- భక్తుల సందడిత్రిపురాంతకం, త్రినేత్రం న్యూస్ :- కార్తీక సోమవారం కావడంతో శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి, శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి, దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకోవడం జరిగింది. విజయవాడ- కర్నూలు జాతీయ రహదారి మధ్యలో…

నగరి పట్టణం తిరుమల తిరుపతి దేవస్థానం వారి కరిమాణిక్య స్వామి కార్తీక మాస మొదటి శనివారం సందర్భంగా ఆర్జిత సేవ మహోత్సవంలో పాల్గొన్న

నగరి పట్టణం తిరుమల తిరుపతి దేవస్థానం వారి కరిమాణిక్య స్వామి కార్తీక మాస మొదటి శనివారం సందర్భంగా ఆర్జిత సేవ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి రోజా నగరి పట్టణంలో వెలసిన తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ కరిమాణిక్య స్వామి…

కార్తీక మాస కోటిదీపోత్సవ కార్యక్రమం

కార్తీక మాస కోటిదీపోత్సవ కార్యక్రమం Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 గాజులరామారం డివిజన్ పరిధి కైలాస్ హిల్స్ లో శ్రీశ్రీశ్రీ నకులేశ్వరి దేవి సిద్దిపీఠం వారు ఖజ్జపు అఖిలేశ్వర శాస్త్రి మరియు తిరునగరి నరేంద్ర ఆచార్యుల…

అనంతగిరి కార్తీక మాసం జాతర ఉత్సవాలకు సహకరిస్తా మున్సిపల్ చైర్ పర్సన్

అనంతగిరి కార్తీక మాసం జాతర ఉత్సవాలకు సహకరిస్తా మున్సిపల్ చైర్ పర్సన్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మున్సిపల్ తరఫున అన్ని విధాల సహకరిస్తాం : మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ .*కార్తీక మాసం అనంతగిరిజాతరఉత్సవాలను…

Other Story

You cannot copy content of this page