ఢిల్లీ బయలుదేరిన పవన్ కళ్యాణ్
అమరావతి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పవన్ కళ్యాణ్ అమిత్ షా ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళిన పవన్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో అమిత్ షా భేటీ
అమరావతి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పవన్ కళ్యాణ్ అమిత్ షా ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళిన పవన్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో అమిత్ షా భేటీ
ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించిన మేకర్స్.. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు ఈ చిత్రాన్ని…
పల్నాడు జిల్లా… సత్తెనపల్లి.. చంద్రబాబు – పవన్ కళ్యాణ్ లా కలయికపై అంబటి కామెంట్స్.. చంద్రబాబు అద్దె ఇంట్లో భేటీ అయిన పవన్ కళ్యాణ్- చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి.. చంద్రబాబు కుప్పంలో పోటీ…
3 గంటల పాటు సాగిన మంతనాలుసీట్ల సర్దూబాటుపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు35 ఎమ్మెల్యే సీట్లు కావాలన్న పవన్28 వరకు ఇస్తామన్న చంద్రబాబు35 ఫైనల్ చేయాలన్న పవన్ కల్యాణ్3 ఎంపీలు ఇచ్చేందుకు టీడీపీ నిర్ణయంఎంపీల విషయంలో సరే అన్న పవన్ కల్యాణ్ఉమ్మడి మేనిఫెస్టో,…
Trinethram News : అమరావతి: సీట్ల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన టీడీపీ-జనసేన..జనసేనకు 25 స్థానాలు ఇస్తామంటున్న టీడీపీ.. ఎక్కువ స్థానాలు కావాలని పట్టుబడుతున్న పవన్.. ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఆశిస్తున్న పవన్.. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో సీటు కావాలని…
Trinethram News : హైదరాబాద్ మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన ప్రముఖ సినీ నటుడు పృధ్వీ రాజ్. కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. నేడు పృథ్వి…
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం: లక్నోకు చేరుకున్న పవన్ కళ్యాణ్ లక్నో: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనేందుకు ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 500…
జనంలోకి జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల చివరిలో రాష్ట్ర పర్యాటక ప్రతి రోజు 3 సభలలో పాల్గోనేలా కార్యాచరణ సిద్ధం చేసిన జనసేన నేతలు రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాటం చేసే సమయంలో అందరిని కలుపునేలా ప్రణాళికలు
అయోధ్యకు ఆహ్వానించే ఆధ్యాత్మిక గీతాన్ని ఆవిష్కరించిన – జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్
సీనియర్ ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హైదరాబాద్.. సీనియర్ ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఈ పేరు తెలియని తెలుగువారు ఉండరు. ‘మనదేశం’ చిత్రంతో సినిమాల్లోకి వచ్చిన ఆయన తెలుగు సినిమాను విశ్వవిఖ్యాతం చేశారు..…
You cannot copy content of this page