WhatsApp Image 2024 02 04 at 4.40.54 PM
3 గంటల పాటు సాగిన మంతనాలు
సీట్ల సర్దూబాటుపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు
35 ఎమ్మెల్యే సీట్లు కావాలన్న పవన్
28 వరకు ఇస్తామన్న చంద్రబాబు
35 ఫైనల్ చేయాలన్న పవన్ కల్యాణ్
3 ఎంపీలు ఇచ్చేందుకు టీడీపీ నిర్ణయం
ఎంపీల విషయంలో సరే అన్న పవన్ కల్యాణ్
ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి పర్యటనలపై చర్చ
బీజేపీతో పొత్తు, ఢిల్లీ పర్యటన తర్వాత సీట్ల ప్రకటన చేసే అవకాశం?
ఈనెల 10 తరవాత ఢిల్లీ పర్యటన చేయనున్న పవన్ కళ్యాణ్
ఇద్దరు కలిసి భారీ బహిరంగ సభల్లో పాల్గొనేలా రూట్ మ్యాప్
