జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం

వారాహి ప్రచార వాహనానికి అనుమతించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ విషయం తెలిపిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపిఎస్. కొన్ని వార్త ఛానళ్లలో కాకినాడ జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించిందనే వార్తలో వాస్తవం లేదు. వాహనం…

మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఘనస్వాగతం పలికిన టీడీపీ జనసేన శ్రేణులు వర్మ నివాసంలో టీడీపీ నేతలను పవన్ కళ్యాణ్ కు పరిచయం చేయనున్న వర్మ వర్మతో భేటీ అనంతరం గోకులం హోటల్ కు చేరుకోనున్న పవన్ కళ్యాణ్ సాయంత్రం పాదగయ్య పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు .

పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరీకి అనుమతి నిరాకరించిన పోలీసులు

Trinethram News : పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరీకి అనుమతి నిరాకరించిన పోలీసులు ప్రస్తుతం వారాహి బదులు వేదిక సిద్ధం చేస్తున్న జనసేన షెడ్యూల్ ప్రకారం ఈరోజు రాత్రి పిఠాపురంలో జనాలను ఉద్దేశించి పవన్ ప్రసంగించనున్నారు..

రేపటి నుంచి 30వ తేదీ నుండి పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రచారం

Trinethram News : పిఠాపురం నుండి మొదలు కానున్న వారాహి విజయ యాత్ర. మూడు రోజులు పాటు పిఠాపురంలో జనసేన అధినేత పర్యటన, మరియు వారాహి బహిరంగ సభ. పిఠాపురం తరువాత పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రలో పర్యటన. ఏప్రిల్ 4వ…

30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం

పిఠాపురం నుంచి ఎన్నికల శంఖారావం పిఠాపురం కేంద్రంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసే…

పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా నేనే పోటీ చేస్తా – ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తేనే మద్దతు ఇస్తా.అలా కాదని పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తూ వేరే వారిని నిలబెడితే, టీడీపీ నుంచి నేనే పోటీకి దిగుతా – పిఠాపురం టీడీపీ ఇంచార్జి ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ..

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ ను ప్రకటించిన పవన్ కళ్యాణ్

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైం ఉదయ్ ను ప్రకటించిన పవన్ కళ్యాణ్ నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా ఒకవేళ అమిత్ షా అడిగితే కాకినాడ ఎంపీగా దిగుతా

పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ

పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడినుంచి అనే ఉత్కంఠకు తెరపడింది. తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్లు జనసేనాని స్వయంగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి ఆయన పోటీ చేశారు. అటు ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన…

కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది

కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే దానిపై చర్చ జరుగుతోంది. తాను పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు స్వయంగా పవన్ కళ్యాణ్‌ వెల్లడించారు.

కేంద్ర మంత్రి అమిత్ షా తో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ భేటీ

Trinethram News : న్యూ ఢిల్లీ:మార్చి 09ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమీపిస్తున్నాయి. ఎలాగైనా అధికారం నుంచి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి గద్దె దించాలని గట్టిగానే విశ్వ ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో…

You cannot copy content of this page