TTD Shanti Homa : కల్తీ నెయ్యి వాడకంపై ఒకవైపు తిరుమల ఆలయంలో టీటీడీ శాంతి హోమం నిర్వహించగా

On the one hand, TTD Shanti Homa was held in Tirumala temple on the use of adulterated ghee Trinethram News : Andhra Pradesh : కల్తీ నెయ్యి వాడకంపై ఒకవైపు తిరుమల ఆలయంలో…

ఒకవైపు తండ్రి అంత్యక్రియలు.. మరోవైపు పదో తరగతి పరీక్షలు

రాజన్న సిరిసిల్ల – ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రవణ్ అనే విద్యార్థి తండ్రి రవి అనారోగ్య కారణాలతో మరణించాడు. ఈరోజు రవి అంత్యక్రియలు ఉండగా పుట్టెడు దుఃఖంలోనే శ్రవణ్ పరీక్షలకు హాజరై, దుఃఖాన్ని దిగమింగుకొని పరీక్ష రాసాడు.

Other Story

You cannot copy content of this page