MLA KP Vivekanand : యువత “స్వామి వివేకానంద” మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
యువత “స్వామి వివేకానంద” మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఈరోజు 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ గాంధీనగర్ నందు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “రక్తదాన మరియు ఉచిత కంటి…