పెనుమూరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి
పెనుమూరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి త్రినేత్రం న్యూస్. పెనుమూరు పెనుమూరు ఇంచార్జ్. జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం తెలుగుదేశం మండల అధ్యక్షుడు పెద్దినేని రుద్రయ్య నాయుడు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకులు తెలుగు ప్రజల జీవనాడి అయిన…