తెలంగాణ బడ్జెట్ పై 2024-25 కసరత్తు.. ఈనెల 18 నుంచి శాఖల వారీగా సమీక్షలు..

Trinethram News : హైదరాబాద్.. ఆర్ధిక సంవత్సరాని(2024-25)కి ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ ప్రతిపాదనలు కోరింది.. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపిన ఆయా శాఖలు ఎన్నికల…

శ్రీశైలంలో ఎల్లుండి నుంచి ఈనెల 18 వరకు ఏడు రోజులపాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

నంద్యాల : శ్రీశైలంలో ఎల్లుండి నుంచి ఈనెల 18 వరకు ఏడు రోజులపాటు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. పంచాహ్నిక దీక్షలతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18 తో ముగింపు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు శ్రీ మల్లికార్జున స్వామి…

ఈనెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్న కేసినేని నాని

Trinethram News : ఈనెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్న కేసినేని నాని.. తనతోపాటు మరో 5 అసెంబ్లీ సీట్ల కోరిన నాని.. విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేతకు విజయవాడ పశ్చిమ నుండి…

ఈనెల 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో ఆంక్షలు

ఈనెల 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో ఆంక్షలు సంక్రాంతి పండుగను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నిర్వహించుకోవాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి కోరారు. పతంగులు ఎగురవేసే వేళ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అనుమతి లేకుండా రాత్రి 10నుంచి…

ఈనెల 4న ఇందిరా పార్క్ వద్ద ఆటోడ్రైవర్ల మహాధర్నా

ఈనెల 4న ఇందిరా పార్క్ వద్ద ఆటోడ్రైవర్ల మహాధర్నా హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద ఈనెల 4న మహాధర్నా చేపట్టనున్నట్లు ఆటో కార్మికులు తెలిపారు. ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం వల్ల తాము నష్టపోతున్నామన్నారు. మహాలక్ష్మి పథకం…

ఈనెల 27న హైదరాబాద్‌ రానున్న జగదీప్‌ ధన్‌ఖడ్‌

ఈనెల 27న హైదరాబాద్‌ రానున్న జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన TelanganaCS శాంతికుమారి ఉపరాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ఆదేశం

ఈనెల 12వ తేదీ నుండి జరుగు అంగన్వాడీల సమ్మె జయప్రదంచేయండి;-సిఐటియు పిలుపు!

Trinethram News : ఈనెల 12వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా జరుగు అంగన్వాడీల సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు  జిల్లా అధ్యక్షులు సిహెచ్.చంద్రశేఖర్. అంగన్వాడి  వర్కర్స్  అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ, జిల్లా అధ్యక్షురాలు, ఎస్. శ్రీలక్ష్మి అన్నారు.  వారు…

You cannot copy content of this page