Metuku Anand : ఇది లగచర్ల రైతుల విజయం – మెతుకు ఆనంద్
ఇది లగచర్ల రైతుల విజయం– మెతుకు ఆనంద్… త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల లో జరిగిన ఘటన మరియు రైతులపై అదేవిధంగా వారి తరఫున నిలిచిన మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి పై పెట్టిన…