ప్రతి మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరం: మెతుకు ఆనంద్

ప్రతి మనిషికి ఆధ్యాత్మిక చింతన అవసరం: మెతుకు ఆనంద్త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధిఈరోజు వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి లో గల శ్రీ అనంతపద్మనాభ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వికారాబాద్ జిల్లా BRS…

ఆధ్యాత్మిక సేవ మండలి ఆధ్వర్యంలో రుద్రాభిషేకం

ఆధ్యాత్మిక సేవ మండలి ఆధ్వర్యంలో రుద్రాభిషేకంవికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్వికారాబాద్ పట్టణంలోని 24వ వికారాబాద్శివాజీ నగర్ కాలనీ మైసమ్మ గుడి ఆవరణలో గురువారం ఆధ్యాత్మిక సేవ మండలి ఆధ్వర్యంలో రుద్రాభిషేకం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక…

MLA KP Vivekanand : దేవాలయాలు ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

దేవాలయాలు ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తాయి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … Trinethram News : Medchal : ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి, ఈ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిర్వహించిన రాజగోపుర శిఖర కలశ…

కార్తిక సోమవారం.. విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ

కార్తిక సోమవారం.. విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ.. Trinethram News : అమరావతి కార్తిక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో సందడి నెలకొంది. భక్తులు వేకువజాము నుంచే దర్శనాలకు తరలివచ్చారు.. శ్రీశైలం, విజయవాడ, రాజమహేంద్రవరం, వేములవాడ, భద్రాచలం…

Other Story

You cannot copy content of this page