కన్నపు నేరములకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్టు

Gang of robbers involved in money crimes arrested రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి బంగారం ఆభరణాలు,వెండి ఆభరణాలు, బైక్ LED TV, హోమ్ థియేటర్, గిటార్ వీటి మొత్తం విలువ…11,72,000 స్వాధీనoరామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలో…

ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు

Trinethram News : తెలంగాణ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఇప్పటికే జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న కవితను ఎక్సైజ్‌ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్టు…

కేజ్రీవాల్‌ అరెస్టు.. ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు: కేసీఆర్

“ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు.. ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని ఇటీవ‌ల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్…

నకిలీ మహిళా పోలీస్ అరెస్టు

Trinethram News : నార్కట్ పల్లి గ్రామానికి చెందిన మాళవిక, శంకర్ పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించింది. అయితే అర్.పి.ఎఫ్ యూనిఫాంలో రీల్స్ చేయటమే కాకుండా, పెళ్లి సంబంధం చూసేందుకు కూడా యూనిఫాంలోనే వెళ్లింది. యూనిఫాంలోనే వీఐపి దర్శనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు…

ఆర్ పి ఎఫ్ ఎస్సై అని చెబుతూ తిరుగుతున్న ఓ యువతిని అరెస్టు చేసిన రైల్వే పోలీసులు

Trinethram News : సికింద్రాబాద్ నకిలీ షాడో రైల్వే ఎస్సై మాళవిక అరెస్టు మాళవిక నార్కట్ పల్లి కి చెందిన యువతి..నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసిన యువతి.. 2018 లో ఆర్ పి.ఎఫ్ ఎస్సై పరీక్ష రాసిన మాలవిక…

గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ముగ్గుని అరెస్టు

Trinethram News : హైదరాబాద్‌: సైబరాబాద్‌ పరిధిలో ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి వారిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. జీడిమెట్లలో బిహార్‌కు చెందిన…

రూ. 80,000/- విలువ గల 02 KG ల గంజాయి స్వాధీనం మరియు పరారీలో ఉన్న ముద్దాయి అరెస్టు

తేదీ: 13-03-2024Trinethram News : స్థలం చిత్తూరు వివరాలు :చిత్తూరు పట్టణంలో గంజాయి అక్రమంగా అమ్మకం మరియు రవాణా చేస్తున్న వ్యక్తులపై నిఘా ఉంచి, వారిని పట్టుకొనుటకు గాను చిత్తూరు జిల్లా ఎస్.పి. రాజ శ్రీ P. జాషువా IPS, గారి…

దొంగనోట్లు చలామణీకి పాల్చడిన ఇద్దరు నిందితులు అరెస్టు

విజయనగరం జిల్లా పోలీసు దొంగనోట్లు చలామణీకి పాల్చడిన ఇద్దరు నిందితులు అరెస్టు విజయనగరం పట్టణం గుమ్చి ప్రాంతంలో దొంగనోట్లు చలామణీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ. 15 లక్షలు విలువైన దొంగనోట్లును స్వాధీనం…

సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి, యువజన, వివిధ రాజకీయ పార్టీల నాయకుడు చేపట్టిన, ఛలో సీఎం క్యాంప్ కార్యాలయం ఉద్రిక్తతలకు దారి తీసింది. సీఎం కార్యాలయం వైపు నిరసనగా వెళుతున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ,…

ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు

హైదరాబాద్: అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్ నకు పాల్పడినట్టు గుర్తించారు. ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు ప్రణవ్ను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ సదరు యువతి యాంకర్ను ఒత్తిడి చేసింది. 11వ…

You cannot copy content of this page