WhatsApp Image 2024 03 01 at 8.46.40 PM
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి, యువజన, వివిధ రాజకీయ పార్టీల నాయకుడు చేపట్టిన, ఛలో సీఎం క్యాంప్ కార్యాలయం ఉద్రిక్తతలకు దారి తీసింది.
సీఎం కార్యాలయం వైపు నిరసనగా వెళుతున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాసరావు, విద్యార్థి సంఘాల నాయకులు జిలానీలను తాడేపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు
