మేడిగడ్డ, అన్నారం పగుళ్లను చూసి ఆశ్చర్యపోయిన డ్యామ్ సేఫ్టీ బృందం

నివ్వెరపోయిన నిపుణులు మూడు బ్యారేజిలపై ముగిసిన క్షేత్రస్థాయి అధ్యయనంసాంకేతిక కోణాల్లోనే లోతుగా పరిశీలననిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులతో చర్చలుసబ్‌కాంట్రాక్టర్లకు ప్రవేశం లేకుండా జాగ్రత్తలునేడు జలసౌధలో కీలక సమావేశం మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ అన్నారం బ్యారేజిల్లో కుంగిపోయిన…

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్నారం బ్యారేజీ (సరస్వతి)లో నీటినంతా ఖాళీ చేశారు

10.87 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన బ్యారేజీలో 66 క్రెస్టు గేట్లు ఉండగా పది గేట్లు తెరిచి నిల్వ ఉన్న 2.5 టీఎంసీలను వదిలేశారు. ఎగువ నుంచి 4566 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా దిగువకు 3941 క్యూసెక్కులు వదులుతున్నారు. బ్యారేజీని నీటితో…

You cannot copy content of this page