జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 28 at 4.56.31 PM

TRINETHRAM NEWS

Trinethram News : ప్రతి గ్రామం లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన 5గురు సభ్యులను ఎంపిక చేసి, లోకల్ MLA చే సిపార్సు చేసి జిల్లా మంత్రి కి అందించాలని CM రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. ఇక వారే ఇందిరమ్మ ఇళ్ళు, పెన్షన్స్, రేషన్ కార్డు, గృహజ్యోతి, గృహలక్ష్మి, వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కీలక పాత్ర పోషించనున్నారు!

You cannot copy content of this page