
త్రినేత్రం న్యూస్: అనపర్తి ఏప్రియల్ 10 స్థానిక పాత ఊరులోని తేతలి రామిరెడ్డి సత్తి పోతారెడ్డి రామాలయంలో గురువారం ఉదయం 6:20 నిమిషములకు సీతారాముల విగ్రహాలను తాకిన సూర్యకిరణాలు నేటికీ శ్రీరామనవమి ఉత్సవాలు మొదలుపెట్టి ఐదో రోజు జరుగుతున్న శుభదినంలో స్వామి వారిపై ఈ కిరణాలు ప్రసరించడంతో భక్తులు దర్శించుకుని మహా అద్భుతంగా వర్ణించుకుంటున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాంతం భాస్కరాచార్యులు సాయి తేజ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను సన్నాయి మేళాలతో బ్రాహ్మణ రేవు వద్ద శ్రీ చక్ర స్నానం నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
