Mon. Mar 9th, 2026

Holi by hitting with Sandals : వింత ఆచారం.. చెప్పులతో కొట్టుకుంటూ హోలీ

TRINETHRAM NEWS

Trinethram News : UPలోని మథుర జిల్లా బచ్చగావ్లో వింతైన ‘చెప్పుల హోలీ’ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. దశాబ్దాలుగా వస్తున్న ఈ వింత ఆచారంలో భాగంగా గ్రామస్థులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూనే చెప్పులతో కొట్టుకుంటారు.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు SMలో వైరల్ అవుతోంది. గ్రామంలోని దుష్టశక్తులు నశించి, సుఖశాంతులు కలగాలని ఈ సంప్రదాయాన్ని పాటిస్తామని స్థానికులు తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Holi by hitting with sandals

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page