తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం vs తమిళనాడు గవర్నర్

TRINETHRAM NEWS

తమిళనాడు గవర్నర్ పై సుప్రీంకోర్టు సీరియస్

అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేను మినిస్టర్‌గా అపాయింట్ చేయను అన్న గవర్నర్ పై సుప్రీం కోర్టుకు వెళ్ళిన తమిళనాడు ప్రభుత్వం.

అత్యున్నత న్యాయస్థానాన్ని గవర్నర్ ధిక్కరిస్తున్నారు అంటూ గవర్నర్ ప్రవర్తనపై సుప్రీం కోర్టు ఆగ్రహం

సుప్రీం కోర్టు నేరారోపణ నిలిపివేసినప్పుడు, గవర్నర్‌కు ఇంకోలా చెప్పే అర్హత ఉండదు.. మా ఆర్డర్ మాత్రమే అమలు చేయాలి.

You cannot copy content of this page

Scroll to Top