Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం,జూన్.18,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – బహుళ పక్షం
తిథి:సప్తమి ఉ10.39 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర రా9.58 వరకు
యోగం:ప్రీతి ఉ6.06 వరకు
తదుపరి ఆయుష్మాన్ తె3.34 వరకు
కరణం:బవ ఉ10.39 వరకు
తదుపరి బాలువ రా9.42 వరకు
వర్జ్యం:ఉ.శే.వ 6.36వరకు
దుర్ముహూర్తము:ఉ11.34 – 12.27
అమృతకాలం:మ2.17 – 3.49
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ /కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:5.30
సూర్యాస్తమయం:6.32
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top