Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం,జూన్.11,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:పౌర్ణమి మ12.22 వరకు
వారo:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ రా7.50 వరకు
యోగం:సాధ్యం మ2.14 వరకు
కరణం:బవ మ12.22 వరకు తదుపరి బాలువ రా12.57 వరకు
వర్జ్యం:తె4.24నుండి
దుర్ముహూర్తము:ఉ11.32 – 12.25
అమృతకాలం:ఉ10.16 – 12.00
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ /కేతుకాలం:ఉ7.30 – 9.00
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:5.28
సూర్యాస్తమయం:6.30
ఏరువాక పూర్ణిమ
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


