Mon. Mar 9th, 2026

Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ రామ జయ రామ జయ జయ రామ ఆదివారం ఫిబ్రవరి 1 2026 నేటిపంచాంగము

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి:పూర్ణిమ తె4 17 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:పుష్యమి రా12.48 వరకు
యోగం:ప్రీతి ఉ11.01 వరకు
కరణం:భద్ర సా5.04 వరకు
తదుపరి బవ తె4.17 వరకు
వర్జ్యం:ఉ9.27 – 10.59
దుర్ముహూర్తము:సా4.21 – 5.06
అమృతకాలం:సా6.39 – 8.12
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ1.30 – 12.00
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం:6.36 సూర్యాస్తమయం:5.51
మాఘ పూర్ణిమ

ఓం శ్రీరామ హనుమతే

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

Related Post

You cannot copy content of this page