Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

TRINETHRAM NEWS

Trinethram News : ఓం శ్రీ గురుభ్యోనమః పంచాంగం

శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 30 – 01 – 2026,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
మాఘ మాసం,
శుక్ల పక్షం,

తిథి : ద్వాదశి ఉ9.52 వరకు,
నక్షత్రం : ఆర్ద్ర తె3.04 వరకు
యోగం : వైధృతి సా4.40 వరకు,
కరణం : బాలువ ఉ9.52 వరకు,
తదుపరి కౌలువ రా8.48 వరకు,

వర్జ్యం : మ12.25 – 1.55
దుర్ముహూర్తము : ఉ8.52 – 9.37
మరల మ12.36 – 1.21
అమృతకాలం : సా5.41 – 7.11
రాహుకాలం : ఉ10.30 – 12.00
యమగండం : మ3.00 – 4.30
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : మిథునం
సూర్యోదయం : 6.38, సూర్యాస్తమయం : 5.50,

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top