Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః శుక్రవారం,జనవరి.23,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
మాఘ మాసం – శుక్ల పక్షం
తిథి:పంచమి రా12.30 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర మ2.00 వరకు
యోగం:పరిఘము మ3.48 వరకు
కరణం:బవ మ1.01 వరకు
తదుపరి బాలువ రా12.30 వరకు
వర్జ్యం:రా11.19 – 12.52
దుర్ముహూర్తము:ఉ8.51 – 9.36 మరల మ12.34 – 1.18
అమృతకాలం:ఉ7.40 వరకు
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:సా3.00 – 4.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.45
వసంత పంచమి/ శ్రీ పంచమి
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top