Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,జనవరి.16,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – బహుళ పక్షం
తిథి:త్రయోదశి రా10.15 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:మూల పూర్తి
యోగం:ధృవం రా9.55 వరకు
కరణం:గరజి ఉ9.15 వరకు తదుపరి వణిజ రా10.15 వరకు
వర్జ్యం:మ3.02 – 4.48
దుర్ముహూర్తము:ఉ8.51 – 9.35 మరల మ12.32 – 1.16
అమృతకాలం:రా1.36 – 3.22
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:ధనుస్సు
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.41
ప్రదోష కాలం : 4.26- 5.41pm
కనుమ పండుగ
కనుమ పండుగ శుభాకాంక్షలతో
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


