Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

ఓం శ్రీ గురుభ్యోనమః గురువారం, జనవరి 15, 2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – బహుళ పక్షం
తిథి : ద్వాదశి రా8.13 వరకు
వారం : గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం : జ్యేష్ఠ తె6.13 వరకు
యోగం : వృద్ధి రా9.31 వరకు
కరణం : కౌలువ ఉ7.08 వరకు
తదుపరి తైతుల రా8.13 వరకు
వర్జ్యం : ఉ9.50 – 11.37
దుర్ముహూర్తము : 10.18 – 11.03
మరల మ2.44 – 3.28
అమృతకాలం : రా8.28 – 10.14
రాహుకాలం : మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం : ఉ6.00 – 7.30
సూర్యరాశి: ధనుస్సు || చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం : 6.38 || సూర్యాస్తమయం: 5.41
ప్రదోష కాలం : 4.26 – 5.41pm
మకర సంక్రాంతి
ఉత్తరాయన పుణ్య కాల ప్రారంభం
సంక్రాంతి శుభాకాంక్షలతో
సర్వేజనా సుఖినోభవంతు – శుభమస్తు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top