Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,డిసెంబరు.30,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
పుష్య మాసం – శుక్ల పక్షం
తిథి:ఏకాదశి రా1.27 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:భరణి రా1.10 వరకు
యోగం:సిద్ధం రా10.50 వరకుకు
కరణం:వణిజ మ2.34 వరకు తదుపరి భద్ర రా1.27 వరకు
వర్జ్యం:ఉ11.41 – 1.11
దుర్ముహూర్తము:ఉ8.45 – 9.29
మరల రా10.44 – 11.36
అమృతకాలం:రా8.40 – 10.10
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:6.34
సూర్యాస్తమయం:5.32
వైకుంఠ/ముక్కోటి ఏకాదశి
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top