Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం,అక్టోబరు.29,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – శుక్ల పక్షం
తిథి:అష్టమి తె4.26 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:ఉత్తరాషాఢ మ1.31 వరకు
యోగం:శూలం తె4.25 వరకు
కరణం:భద్ర సా4.15 వరకు
తదుపరి బవ తె4.26 వరకు
వర్జ్యం:సా5.39 – 7.18
దుర్ముహూర్తము:ఉ11.21 – 12.06
అమృతకాలం:ఉ6.46 – 8.27
మరల తె3.34 – 5.13
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 -9.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:6.01
సూర్యాస్తమయం:5.27
కార్తవీర్య జయంతి
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


