Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శనివారం,అక్టోబరు.25,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – శుక్ల పక్షo
తిథి:చవితి రా12.01 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ పూర్తి
యోగం:శోభనం తె5.34 వరకు
కరణం:వణిజ ఉ11.02 వరకు
తదుపరి భద్ర రా12.01 వరకు
వర్జ్యం:మ12.02 – 1.48
దుర్ముహూర్తము:ఉ5.59 – 7.31
అమృతకాలం:రా10.37 – 12.23
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30-3.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.59
సూర్యాస్తమయం:5.31 నాగులచవితి
నాగుల చవితి శుభాకాంక్షలతో
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top