Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
ఆదివారం,అక్టోబరు.12,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – కృష్ణపక్షం
తిథి:షష్ఠి రా07.30వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం: మృగశిర రా 07.46 వరకు
యోగం: వరీయన్ సా 05.36
కరణం: గరజి ఉ 08.57వరకు
వర్జ్యం: తె 03.43 -5.14
దుర్ముహూర్తము:ఉ4.10 – 4.57
అమృతకాలం:రా10.16 – 11.49
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:5.55
సూర్యాస్తమయం:5.39
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top