శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,అక్టోబరు.10,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:చవితి రా12.26 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:కృత్తిక రా10.55 వరకు
యోగం:సిద్ధి రా11.40 వరకు
కరణం:బవ మ1.39 వరకు తదుపరి బాలువ రా12.26 వరకు
వర్జ్యం:రా11.45 – 1.14
దుర్ముహూర్తము:ఉ8.16 – 9.03
తదుపరి మ12.11 – 12.58
అమృతకాలం:రా8.41 – 10.10
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:5.55
సూర్యాస్తమయం:5.40
సంకష్టహర చతుర్థీ
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


