Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
గురువారం,అక్టోబరు.2,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం
తిథి:దశమి మ2.41 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రo:ఉత్తరాషాఢ ఉ6.11 వరకు
తదుపరి శ్రవణం
యోగం:సుకర్మ రా9.44 వరకు
కరణం:గరజి మ2.41 వరకు
తదుపరి వణిజ రా2.37 వరకు
వర్జ్యం:ఉ10.17 – 11.56
దుర్ముహూర్తము:ఉ9.52 – 10.39
మరల 2.37 – 3.25
అమృతకాలం:రా8.09 – 9.48
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:మకరం
సూర్యోదయం:5.54
సూర్యాస్తమయం:5.48
విజయదశమి మరియు శమీ పూజ
విజయముహూర్త కాలం:మ1.50 -2.38
విజయ దశమి శుభాకాంక్షలతో
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top