జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 20 at 19.21.01

TRINETHRAM NEWS

శ్రీ.శ్రీ.కళ్యాణ నాగమయ్య స్వామి దేవస్థానం..
Trinethram News : మార్కాపురం పట్టణ తల్లుపాడు రోడ్డు లో శ్రీ అల్లూరిపోలేరమ్మ ఆవరణలో వెలసిన శ్రీ.శ్రీ.నాగిణి సమేత కళ్యాణ నాగమయ్య స్వామి దేవస్థానం నందు మన రెండు జిల్లాల్లో ఎక్కడ లేని విధంగా ప్రతి సంవత్సరం కార్తీకమాస బహుళ పంచమి మకర లగ్న పుష్కరాంశ నక్షత్రం నందు స్వామి వారి కీ కల్యాణ మహోత్సవం మహత్కాండంగా జరుపుకుంటాం.

7:00గ ||నుండి స్వామివారికి భజన కార్యక్రమాలు, పుణ్యాహవాచనం, గణపతి పూజ, హోమాలు, తదుపరి 11:22 ||ని
శ్రీ కళ్యాణ నాగమయ్య ల కళ్యాణ మహోత్సవం. మేళా తాళాల కోలాట ల,మధ్య భక్తుల సందడితో కళ్యాణ మహోత్సవం వైభవపీతంగా అంగరంగ వైభవంగా జరిగింది . భక్తులు తీర్థ ప్రసాద . పాల్గొని నాగేంద్ర స్వామి కృపకు పాత్రులు అయ్యారు.

తదుపరి 12:30గ అన్నదాన కార్యక్రమం భక్తులు భక్తిశ్రద్ధలతో స్వీకరించడం జరిగింది.
విశిష్టమైన కార్తీకమాసంలో జరుపుకోవడం. మనం చేసుకున్న పుణ్యఫలితం అని, ఈ కళ్యాణం లో పాల్గొంటే కళ్యాణం కానీ వారి కళ్యాణం,నాగ దోషాలు, పుణ్య ఫలితాలు కలుగుతాయి అని . ఆస్థాన ప్రధాన అర్చకులు,
‘శ్రీ.శ్రీ.పొన్న తోట శ్రీనివాసచార్యులు.. అన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page