TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
శనివారం, ఏప్రిల్ 6,2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – బహుళ పక్షం
తిథి:ద్వాదశి ఉ7.37 వరకు తదుపరి త్రయోదశి తె5.12వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:శతభిషం మ1.29 వరకు
యోగం:శుక్లం రా12.53 వరకు
కరణం:తైతుల ఉ7.37 వరకు తదుపరి గరజి సా6.24 వరకు
ఆ తదుపరి వణిజ తె5.12వరకు
వర్జ్యం:రా7.27 – 8.56
దుర్ముహూర్తము:ఉ5.55 – 7.33
అమృతకాలం:ఉ6.45 – 8.14 మరల తె4.23 – 5.53
రాహుకాలం:ఉ9.00 – 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 – 3.00
సూర్యరాశి:మీనం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:5.55
సూర్యాస్తమయం:6.10
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి