TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
గురువారం, డిసెంబరు 21, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం – హేమంత ఋతువు
మార్గశిర మాసం – శుక్ల పక్షం
తిథి:నవమి ఉ11.36వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:రేవతి రా12.16 వరకు
యోగం:వరీయాన్ సా4.11వరకు
కరణం:కౌలువ ఉ11.36 వరకు తదుపరి తైతుల రా10.36 వరకు
వర్జ్యం:మ12.58 – 2.29
దుర్ముహూర్తము:ఉ10.07 -10.51 & మ2.30 – 3.14
అమృతకాలం:రా10.00 – 11.30
రాహుకాలం:మ1.30 – 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 – 7.30
సూర్యరాశి:ధనుస్సు
చంద్రరాశి:మీనం
సూర్యోదయం:6.28
సూర్యాస్తమయం:5.26
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి