జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Name year

Sri Parabhava Name year : త్రినేత్రం న్యూస్ : శ్రీ గురుభ్యోనమః సోమవారం,మే.25,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
ఉత్తరాయణం – గ్రీష్మ ఋతువు
అధిక జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:నవమి ఉ8.12 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:పుబ్బ ఉ6.39 వరకు
యోగం:హర్షణం ఉ7.35 వరకు
కరణం:కౌలువ ఉ8.12 వరకు
తదుపరి తైతుల రా8.00 వరకు
వర్జ్యం:మ1.56 – 3.33
దుర్ముహూర్తము:మ12.22 – 1.13
మరల మ2.57 – 3.48
అమృతకాలం:రా11.39 – 1.16
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి:సింహం
సూర్యోదయం:5.29
సూర్యాస్తమయం:6.24
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page