సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Sri Parabhava Nama Samvatsara

Sri Parabhava Nama Samvatsara : శ్రీ గురుభ్యోనమః శుక్రవారం,సెప్టెంబర్.18,2026
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం- వర్ష ఋతువు
భాద్రపద మాసం – శుక్ల పక్షం
తిథి:సప్తమి ఉ11.58 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ రా10.55 వరకు
యోగం:ప్రీతి మ3.01 వరకు
కరణం:వణిజ ఉ11.58 వరకు తదుపరి భద్ర రా12.59 వకు
వర్జ్యం:లేదు
దుర్ముహూర్తము:ఉ8.17 – 9.05
మరల మ12.19 – 1.08
అమృతకాలం:మ1.13 – 2.59
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 -4.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:5.51
సూర్యాస్తమయం:6.00
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page