TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,అక్టోబర్18,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – శరదృతువు
ఆశ్వయుజ మాసం – బహుళ పక్షం
తిథి:పాడ్యమి మ3.01 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:అశ్విని సా4.02 వరకు
యోగం:వజ్రం రా1.20 వరకు
కరణం:కౌలువ మ3.01 వరకు తదుపరి తైతుల రా1.53 వరకు
వర్జ్యం:మ12.17 – 1.47
మరల రా1.02 – 2.32
దుర్ముహూర్తము:ఉ8.15 – 9.02
మరల మ12.08 – 12.54
అమృతకాలం:ఉ9.18 – 10.47
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:తుల
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:5.56
సూర్యాస్తమయం:5.34
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App