TRINETHRAM NEWS

Sri Krodhi Nama year

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,సెప్టెంబరు24,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం – వర్ష ఋతువు
భాద్రపద మాసం – బహుళ పక్షం
తిథి:సప్తమి సా6.04 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:మృగశిర తె3.50 వరకు
యోగం:సిద్ధి ఉ9.56 వరకు
కరణం:విష్ఠి ఉ6.48 వరకు
తదుపరి బవ సా6.04 వరకు
ఆ తదుపరి బాలువ తె5.32 వరకు
వర్జ్యం3ఉ9.53 – 11.27
దుర్ముహూర్తము:ఉ8.16 – 9.04 మరల రా10.41 – 11.29
అమృతకాలం:రా7.15 – 8.49
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 – 10.30
సూర్యరాశి:కన్య
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:5.52
సూర్యాస్తమయం:5.54
వ్యతీపాన్మహాలయం
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama year