Sri Krodhi Nama Year : శ్రీ క్రోధి నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,మార్చి.7,2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం
తిథి:అష్టమి మ1.41 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:మృగశిర తె3.29 వరకు
యోగం:ప్రీతి రా10.14 వరకు
కరణం:బవ మ1.41 వరకు
తదుపరి బాలువ రా12.52 వరకు
వర్జ్యం:రా9.54 – 11.25
దుర్ముహూర్తము:ఉ8.39 – 9.26
మరల మ12.34 – 1.21
అమృతకాలం:రా7.04 – 8.36
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 -4.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:6.19
సూర్యాస్తమయం:6.03
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Krodhi Nama Year

You cannot copy content of this page

Scroll to Top