
తేదీ : 28/02/2025. పశ్చిమగోదావరి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మొగుల్తూరు మండలంలో భవాని కాలనీలో వె లసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మాఘమాసం సందర్భంగా ఆలయ అర్చకులు రామ్ కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారికి బూడిద గుమ్మడికాయలతో కుంకుమ సహస్రనామార్చన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి భక్తులు వేకువ జామున తరలివచ్చి అమ్మ వారిని దర్శించుకున్నారు. కుంకుమ పూజలు చేసి నైవేద్యమును సమర్పించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
