TRINETHRAM NEWS

Speaker of the Assembly attended the 78th Independence Day celebrations

Trinethram News : వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ ఎస్పి నారాయణరెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ గారు మరియు బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద గారు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Speaker of the Assembly attended the 78th Independence Day celebrations